Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనంలో విషాదం.. కెనాల్‌లో బాలుడు గల్లంతు

Follow Udayam on Google
Sudheer Sep 24, 2026 10:09 AM కరీంనగర్తెలంగాణ
వినాయక నిమజ్జనంలో విషాదం.. కెనాల్‌లో బాలుడు గల్లంతు - Udayam
వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లికి చెందిన తాండ్ర రుద్ర (18) మల్కాపూర్ క్రాస్‌రోడ్ వద్ద కెనాల్‌లో విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...