వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎంపీడీవో అధ్యక్షతన మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిమజ్జన ప్రదేశాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, బారికేడింగ్, వైద్య సేవలపై చర్చించారు. తహసీల్దార్ సయ్యద్ సర్వర్, ఎంపీవో దామోదర్, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

