Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు రూట్ మ్యాప్ సిద్ధం చేసిన అధికారులు

Follow Udayam on Google
వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు  రూట్ మ్యాప్ సిద్ధం చేసిన అధికారులు - Udayam
వికారాబాద్ పట్టణంలో జరగబోయే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పట్టణ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని శాఖల అధికారులను కోరారు ఇందులో భాగంగా ఈరోజు ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాధవ రెడ్డి అధ్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కమిటీ సభ్యులు శివరాజ్ అనిల్ వివేకానంద్ రెడ్డి వికారాబాద్ పట్టణ CI రఘు కుమార్ పోలీస్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...