Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనానికి నీటి కొరత

Follow Udayam on Google
sreekanth patel Sep 19, 2026 11:48 AM మహబూబ్‌నగర్General
వినాయక నిమజ్జనానికి నీటి కొరత - Udayam
వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో విగ్రహాల నిమజ్జనానికి నీటి కొరత తీవ్ర ఇబ్బందిగా మారింది. చెరువులు, కుంటల్లో నీరు లేక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. కొంతమంది విగ్రహాలను నీళ్లు లేని చెరువుల్లో వదిలేస్తున్నారు. గౌరవప్రదమైన నిమజ్జనానికి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...