వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ (M)లోని కోటప్పనగర్ గ్రామంలో శ్రీ నీలంపాటి అమ్మవారి ఆలయ ఆవరణలో వినాయక, నాగమయ్య స్వామి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

