Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మంటపాలకు ఉచిత అనుమతులు

Follow Udayam on Google
dineshkumar Sep 05, 2026 5:10 PM చిత్తూరుGeneral
వినాయక మంటపాలకు ఉచిత అనుమతులు - Udayam
వినాయక చవితి సందర్భంగా మంటపాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ganeshutsav.net ద్వారా సింగిల్ విండో విధానంలో ఉచితంగా అనుమతులు అందిస్తోందనిచిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, కమిటీ సభ్యుల వివరాలు, మండపం ప్రదేశం, విగ్రహం మండపం ఎత్తు, ప్రతిష్ఠ, నిమజ్జనం వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి QR కోడ్, బుక్‌లెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...