వార్తలకు తిరిగి వెళ్లండి
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎంకేపల్లి శివారులో పంట పొలంలో మొసలి కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. నీటిమట్టం తగ్గడంతో పొలంలోకి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
అటవీశాఖ అధికారులు రెస్క్యూ టీమ్‌తో మొసలిని సురక్షితంగా పట్టుకుని తరలించారు. మంజీరా పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

