వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో 48 కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అర్నబ్ తుఫాన్ సహాయక చర్యలపై చర్చించి, బాధితులకు పూర్తి అండగా నిలవాలని నిర్ణయించింది.
స్థానిక సంస్థల ఎన్నికల అంశంపైనా సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు.
Comments
Loading comments...

