Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలో ఉద్యోగాలకు కొత్త నిబంధనలు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:41 PM జాతీయంGeneral
యూపీలో ఉద్యోగాలకు కొత్త నిబంధనలు - Udayam
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఉగ్రవాదం, హింసాత్మక చర్యలు, పేపర్ లీకేజీలకు పాల్పడినవారిని ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించనుంది. నకిలీ సర్టిఫికెట్లు, సైబర్ నేరాలకు పాల్పడినవారికీ ఉద్యోగ అర్హత కోల్పోయే అవకాశం ఉంది. ఉద్యోగ నియామకానికి ముందు క్యారెక్టర్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది.

Comments

G
Loading comments...