వార్తలకు తిరిగి వెళ్లండి
క్షుద్ర పూజలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, పత్రికా క్లిప్పింగులను కోర్టుకు సమర్పించారు.
ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 26కు కోర్టు వాయిదా వేసింది.
Comments
Loading comments...

