వార్తలకు తిరిగి వెళ్లండివరదల్లో చిక్కుకున్న 30 మందిని రక్షించిన APSDRF Harika Oct 29, 2026 12:47 PM శ్రీకాకుళంGeneral00SaveShareఅర్నబ్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలోని జగనన్న కాలనీలో వరదల్లో చిక్కుకున్న 30 మందిని APSDRF బృందాలు రక్షించాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి 0 0 Save Share CommentsGPostLoading comments...