వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో జరుగుతున్న భూ రీ సర్వేను కలెక్టర్ అంకిత్ గురువారం పరిశీలించారు. ఇప్పటివరకు 50.20 ఎకరాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
భూముల సరిహద్దులు, సర్వే మ్యాప్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లకు తావులేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం సర్వే పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

