Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో రేషన్ బియ్యం అక్రమ విక్రయాల గుట్టురట్టు

Follow Udayam on Google
Harika Oct 29, 2026 12:42 PM హైదరాబాద్General
రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో కిలో రూ.80–100కు విక్రయిస్తున్న ముఠా వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. కర్మన్‌ఘాట్‌లో పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పలు బియ్యం దుకాణాల నుంచి నమూనాలు సేకరించారు. అధికారులు వస్తున్నట్లు గమనించిన కొందరు దుకాణదారులు షాపులు మూసి పారిపోయినట్లు సమాచారం.

Comments

G
Loading comments...