వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాలకు ఆన్‌లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి మండపాన్ని జియో ట్యాగింగ్ చేయనున్నారు.
మండపాల వద్ద టపాకాయలు నిషేధించగా, అగ్నిప్రమాదాల నివారణకు నీరు, ఇసుక బకెట్లు ఉంచాలని పోలీసులు ఆదేశించారు.
Comments
Loading comments...

