వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన అంతర్గత కూడళ్లలో నెలకొల్పిన వినాయక మండపాలలో వినాయకులకు మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య , వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి , కౌన్సిలర్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు వారికి సాధారణంగా స్వాగతం పలికి కాషాయ రుమాలను వేశారు.
లలి ఉత్సవాలు , నిమజ్జనోత్సవాల నిర్వహణ పట్ల వారిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

