వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుని పూజలో వినియోగించిన పూలను చెరువుల్లో వేయకుండా సేకరించి అగర బత్తులుగా మార్చే కార్యక్రమాన్ని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించింది.
ఉప్పల్, ఎదులాబాద్, జీడిమెట్ల, సుచిత్రలో బ్యానర్లతో అవగాహన కల్పిస్తున్నారు. పూలను చెత్త డబ్బాల్లో వేయాలని భక్తులకు సూచించారు. అందరూ దీనిని గమనించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

