వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంతో పాటు సిరిసిల్ల పట్టణంలోని వివిధ వినాయక మండపాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

