వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పట్టణంలోని వన్‌టౌన్, టూటౌన్ పరిధిలోని వినాయక మండపాలను జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ బుధవారం సందర్శించారు. మండపాల్లో పూజలు నిర్వహించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
విద్యుత్ వైరింగ్, అగ్నిప్రమాదాల నివారణ, సీసీ కెమెరాలు, మహిళలు, చిన్నారుల భద్రతపై నిర్వాహకులకు సూచనలు చేశారు.
Comments
Loading comments...

