వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మండల కేంద్రంలోని హిందూ యువత వినాయక మండపం వద్ద మంగళవారం యాంటీ డ్రగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మండపాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

