వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా పట్టణంలోని వినాయక మండపాల వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పలు మండపాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
కేఎల్పురం, కనపాక, కంటోన్మెంట్, వుడా కాలనీ, తోటపాలెం, బ్యాంకు కాలనీ, రైల్వే స్టేషన్ రోడ్, దుప్పాడ, అయ్యన్నపేట ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మండపాల వద్ద నిబంధనలు పాటించాలన్నారు.
Comments
Loading comments...

