Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

22A భూములపై కేటీఆర్‌ డిమాండ్‌

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:23 AM హైదరాబాద్General
22A పేరిట లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని ఆపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 30% కమీషన్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. వేల కాలనీలు, ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ కోరారు. 22A అంశంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...