Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సందర్శన

Follow Udayam on Google
RR REDDY Sep 14, 2026 8:02 PM నిజామాబాద్General
వినాయక మండపాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సందర్శన - Udayam
వినాయక చవితిని పురస్కరించుకుని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ నియోజకవర్గంలోని పలు వినాయక మండపాలను సందర్శించారు. పెద్ద రామ్ మందిర్, వైశ్య భవన్ తదితర మండపాలకు వెళ్లి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపాల వద్ద నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవ ఏర్పాట్లను తెలుసుకున్నారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...