వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వ్యాప్తంగా వినాయక మండపాలను పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని, మండపాల వద్ద విద్యుత్ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.
వాలంటీర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

