వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సౌత్ సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వాహకులతో సౌత్ ఏసీపీ శ్రీ వై. శ్రీనివాసరావు గాజువాక క్లబ్‌లో సమావేశంలొ
వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. మండపాల వద్ద భక్తులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

