వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు ప్రత్యేక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాలో ఎవరైనా అనుమతులు లేకుండా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. మండపాల కోసం దరఖాస్తు చేసుకునే వారు పోర్టల్ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

