Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 11:37 AM గుంటూరుGeneral
వినాయక చవితికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - Udayam
వినాయక చవితి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు గుంటూరు జిల్లా ప్రజా రవాణాధికారి జి.సామ్రాజ్యం తెలిపారు. హైదరాబాద్‌కు 4, బెంగళూరు, చెన్నైలకు ఒక్కో సర్వీసును ఏర్పాటు చేశామని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని అదనపు బస్సులు నడపాలని డిపో మేనేజర్లను ఆదేశించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...