వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక , రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలని ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 సోమవారం వినాయకచవితి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని ఈ నేపథ్యంలో ఆ రోజా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించాల్సిన PGRS రెవెన్యూ క్లినిక్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

