Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి పెమ్మసాని

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 14, 2026 9:38 AM గుంటూరుGeneral
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి పెమ్మసాని - Udayam
గుంటూరు జిల్లా ప్రజలకు గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విఘ్న నివారకుడైన ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరి ఇళ్లలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...