వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, IPS ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘గణేష్ సురక్ష సంకల్పం’లో భాగంగా 5,000 సీసీటీవీలు, డ్రోన్లు, 5,700 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుతూ.. మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, అత్యవసర సమయాల్లో 112 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

