వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారం వినాయక మండపాల నిర్వహకులతో 110 మనోహర్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ .. వినాయక మండపాల వద్ద భద్రత ప్రమాణాలను ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
వినాయక నిమజ్జనం రోజున డీజేలు ఏర్పాటు చేసి ఊరేగింపు చేయరాదని మండపాల నిర్వాహకులకు హెచ్చరించారు.
Comments
Loading comments...

