Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పండుగకు ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
p.g.murthy Sep 13, 2026 3:31 PM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని మండలాల్లో వినాయక చవితి పండుగను నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండల కేంద్రాలతో పాటు చాలా గ్రామాలలో నిర్వాహకులు ఇప్పటికే వినాయక మండపాలను పూర్తి చేశారు. మార్కెట్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి వినాయక విగ్రహాలు అందుబాటులోకి వచ్చాయి. వినాయక మండపాల అలంకరణ కోసం అవసరమైన సరంజామాను నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...