Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిగ్నల్ కోసం వాగు దాటుతున్న ఆదివాసీలు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 3:41 PM అల్లూరి General
సిగ్నల్ కోసం వాగు దాటుతున్న ఆదివాసీలు - Udayam
అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఉపాధి పనుల హాజరు కోసం ఆదివాసీలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముఖ ఆధారిత హాజరు నమోదు కోసం ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటి సిగ్నల్ అందే ప్రాంతానికి చేరుకుంటున్నారు. పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించురులో వర్షాకాలంలో కొండ వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...