Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలకు చేరుకున్న 15 ఈవీ బస్సులు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 3:44 PM తిరుపతిGeneral
తిరుమలకు చేరుకున్న 15 ఈవీ బస్సులు - Udayam
తిరుమల భక్తుల సౌకర్యార్థం అనంత్ అంబానీ విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ బస్సుల్లో మొదటి విడతగా 15 బస్సులు ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఈనెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు. మిగతా బస్సులు కూడా వస్తే సామాన్య భక్తులకు మరింత రవాణా సౌకర్యం కలుగుతుంది.

Comments

G
Loading comments...