వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
పాత బట్టల వ్యాపారం నిమిత్తం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

