వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో వినాయక చవితి ఉత్సవాలపై గౌతమి పూరి నగర వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. కమిటీ అధ్యక్షులు తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి వార్డులో పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేయకుండా, ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క విగ్రహం చొప్పున ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలకు సూచించారు.
పండగను ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.
Comments
Loading comments...

