Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి నిబంధనలు పాటించాలి: దాచేపల్లి సీఐ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 3:30 PM పల్నాడుGeneral
వినాయక చవితి నిబంధనలు పాటించాలి: దాచేపల్లి సీఐ - Udayam
ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని దాచేపల్లి సీఐ షేక్ ఖాజావలి కోరారు. శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...