వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకచవితి మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సాలూరు రూరల్ ఎస్సై రవీంద్ర రాజు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కమిటీ సభ్యులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
అనుమతులు తీసుకున్నప్పుడే ఏ రోజు అనుపోత్సవం నిర్వహిస్తారు అనేది తెలియజేయాలన్నారు. డీజీ సౌండ్ సిస్టమ్, ముందుగుండా సామగ్రి ఉండకూడదు అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

