Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి మండపాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి

Follow Udayam on Google
Ram Sep 12, 2026 1:11 PM జాతీయంGeneral
వినాయక చవితి మండపాలకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి - Udayam
చింతూరు: వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ప్రభుత్వ సింగిల్‌ విండో విధానం ద్వారా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా అనుమతులు పొందాలని సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐ సంతోష్ కుమార్ సూచించారు. రహదారులకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేసి ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించరాదన్నారు. లౌడ్‌స్పీకర్లతో అర్ధరాత్రి వరకు శబ్ద కాలుష్యం చేయవద్దని, నిమజ్జనం వివరాలను దరఖాస్తులో నమోదు చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...