Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి మహోత్సవాలక మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులకు ఆహ్వానం

Follow Udayam on Google
H M G H Q Sep 13, 2026 3:30 PM కర్నూలుGeneral
వినాయక చవితి మహోత్సవాలక మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులకు ఆహ్వానం - Udayam
ఎమ్మిగనూరు తేరు బజార్‌లో శ్రీ వినాయక యువక మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వినాయక చవితి మహోత్సవాలకు శ్రీమతి బుట్టా రేణుక దంపతులను నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు. గణనాథుని ప్రతిష్ఠ, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠకు ఆహ్వాన పత్రిక అందించారు. కార్యక్రమంలో డి. నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...