వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు గణపురం మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

