Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమోచన చరిత్రను భావితరాలకు అందించాలి

Follow Udayam on Google
Sircilla jilla news Sep 10, 2026 12:10 PM రాజన్న సిరిసిల్లGeneral
విమోచన చరిత్రను భావితరాలకు అందించాలి  - Udayam
తెలంగాణ విమోచన చరిత్రను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ అన్నారు. సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరుతూ తహసీల్దార్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. విమోచన పోరాట వీరుల త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చి, చారిత్రక ప్రదేశాలను స్మారక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...