Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమల స్కూల్ ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 09, 2026 7:11 PM విశాఖపట్నంGeneral
పెదగంట్యాడ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా గుర్తించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విశాఖ విమల విద్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశలొ వారు మాట్లాడుతూ విశాఖ విమల విద్యాలయంలో చదువుకున్న పిల్లలందరూ పెదగంట్యాడ నిర్వాసిత ప్రాంతాలనుండి వస్తున్నారని, ఇప్పటికే గంగవరం, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

Comments

G
Loading comments...