Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానం కూల్చేయాలని యత్నం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:33 AM అంతర్జాతీయంGeneral
విమానం కూల్చేయాలని యత్నం - Udayam
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ గొడ్డలితో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి హైజాక్‌కు విఫలయత్నం చేశాడు. ఈ ఉగ్ర కోణపు ఘటనపై యూఏఈ, ఇజ్రాయెల్ దేశాలు దర్యాప్తు జరుపుతుండగా, సాహసంతో ప్రాణాలు కాపాడిన కెప్టెన్ మచ్చర్‌ను పలువురు ప్రముఖులు ప్రశంసించారు.

Comments

G
Loading comments...