వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రారంభమైన ASR అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురం పేరు చేర్చకపోవడం జిల్లా వాసులకు, భూములు ఇచ్చిన రైతులకు అవమానమని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భిశెట్టి బాబ్దీ అన్నారు.
ఈ మేరకు బుధవారం సాయంత్రం భోగాపురంలో బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలన్నారు.
Comments
Loading comments...

