వార్తలకు తిరిగి వెళ్లండి

కలకడలోని అంకాలమ్మ చెరువు ఆక్రమణను నిలిపివేయాలని కోరుతూ గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును ఆక్రమించి చదును చేస్తున్నారని వారు ఆరోపించారు.
చెరువు ఆక్రమణతో సాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రభుత్వ బోర్లు కూడా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

