Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చి మొక్కలతో నిండిన పల్లె ప్రకృతి వనం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 08, 2026 6:11 PM ములుగు General
పిచ్చి మొక్కలతో నిండిన పల్లె ప్రకృతి వనం - Udayam
ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌ పల్లె ప్రకృతి వనం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఆరేళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో నిర్మించిన వనంలో అప్పట్లో నాటిన పూల మొక్కలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. నిర్వహణ లోపంతో వనం పరిస్థితి మారగా, ప్రభుత్వం నిషేధించిన కోనోకార్పస్‌ చెట్లు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...