వార్తలకు తిరిగి వెళ్లండి

ఆషాడ మాసపు ఊర పండుగ కోసం నగరంలోని ఖిల్లా ప్రాంగణంలో గల అమ్మవార్ల గద్దెలను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం గద్దె ఎత్తును పెంచడంతో పాటు, అదనంగా మరో గద్దెను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
భక్తులు సుదూరం నుండి కూడా అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే పనులు చేపట్టి పండుగను ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

