Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

Follow Udayam on Google
మానస శర్మ Aug 10, 2026 4:37 PM విజయనగరంGeneral
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి - Udayam
గంట్యాడ మండలం లక్కిడంలో రూ.1.07 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డ్రైనేజీల్లో మురుగునీరు నిలవకుండా చూడాలని మంత్రి సూచించారు.

Comments

G
Loading comments...