Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధికి ‘దాన్‌వీర్‌’ కార్యక్రమం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 10, 2026 1:07 PM కామరెడ్డిGeneral
గ్రామాల అభివృద్ధికి ‘దాన్‌వీర్‌’ కార్యక్రమం - Udayam
గ్రామాల్లో డిజిటల్, మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ‘దాన్‌వీర్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘మేరీ పంచాయత్‌’ యాప్‌ ద్వారా వ్యక్తులు, సంస్థలు తమ గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లను విరాళంగా అందించవచ్చు. దాతలు ఏ పంచాయతీకి విరాళం ఇచ్చారో, కంప్యూటర్ల ఏర్పాటు వరకు వివరాలను డిజిటల్‌గా ట్రాక్‌ చేయొచ్చు. కార్యక్రమంలో విరాళాలు అందించిన వారికి డిజిటల్‌ ప్రశంసాపత్రం అందజేయనున్నారు.

Comments

G
Loading comments...