Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విలేఖరిపై దాడిని ఖండించిన జెడ్పి ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాస్ రావు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 20, 2026 5:28 PM విశాఖపట్నంGeneral
విలేఖరిపై దాడిని ఖండించిన జెడ్పి ఛైర్పర్సన్ మజ్జి శ్రీనివాస్ రావు - Udayam
జిల్లాలోని పూసపాటిరేగ మండల విశాలాంధ్ర విలేఖరి గోవింద్ పై జరిగిన దాడిని జెడ్పి ఛైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి వైసీపీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్ రావు(చిన్నశ్రీను) తీవ్రంగా ఖండించారు. విలేకరి గోవింద్ పై దాడి జరిగిందని తెలిసి చిన్నశ్రీను తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో గాయపడ్డ గోవింద్ త్వరగా కోలుకోవాలని అయన అకాంక్షించారు.

Comments

G
Loading comments...